హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ అసోసియేషన్ కార్యాలయంలో సైబర్ నేరాలపై ఆ శాఖ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్స్, అంతర్జాల వినియోగం, సొమ్ము బదిలీ వంటి అంశాలపై పలు సంస్థల మేనేజర్లతో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడారు. మొయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. బ్యాంకు వివరాలు సక్రమంగా పరిశీలించకపోతే డబ్బు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా హెచ్‌టీటీపీఎస్ ఉన్న మెయిల్స్ తెరవొద్దని సూచించారు.
మెయిల్స్.. జాగ్రత్త! - acp
రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు తమ ఈమెయిల్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ సూచించారు.
సైబర్
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ అసోసియేషన్ కార్యాలయంలో సైబర్ నేరాలపై ఆ శాఖ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్స్, అంతర్జాల వినియోగం, సొమ్ము బదిలీ వంటి అంశాలపై పలు సంస్థల మేనేజర్లతో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడారు. మొయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. బ్యాంకు వివరాలు సక్రమంగా పరిశీలించకపోతే డబ్బు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా హెచ్‌టీటీపీఎస్ ఉన్న మెయిల్స్ తెరవొద్దని సూచించారు.
sample description
Last Updated : Feb 17, 2019, 7:44 AM IST