ETV Bharat / state

బెట్టింగ్​ డబ్బు కోసం కాదు.. అద్దె పైసల కోసం చితకబాదిండు! - etv bharat

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ యువకుడిని చితకబాదిన వీడియో వైరల్ అయ్యింది. తొలుత బెట్టింగ్ వివాదంతో యువకుడిని కొట్టారని వార్తలు వచ్చినా....బెట్టింగ్​కు సంబంధం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు గతేడాది జరిగాయని వెల్లడించారు.

బెట్టింగ్​ డబ్బు కోసం కాదు.. అద్దె పైసల కోసం చితకబాదిండు!

author img

By

Published : Nov 17, 2020, 8:01 PM IST

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఓ యువకుడిని చితకబాదిన వీడియోపై ఏపీలోని నెల్లూరు జిల్లా డీఎస్పీ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు గతేడాది జరిగాయని వెల్లడించారు. తొలుత బెట్టింగ్ వివాదంతో యువకుడిని కొట్టారని వార్తలు వచ్చినా.... బెట్టింగ్​కు సంబంధం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.

ఆర్థిక కారణాలతోనే దాడి జరిగిందని తేల్చారు. హోటల్ బిల్లు, కారు అద్దె వివాదాలతో దాడులు జరిగాయన్న పోలీసులు.. దాడి చేసిన రాజశేఖర్‌ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు నిందితులు కిరణ్, రంజిత్‌ పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఇదీ చదవండి : 'దుబ్బాకతోనే తెరాస పతనం.. గ్రేటర్​లోనూ అదే పునరావృతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.