హైదరాబాద్ హైటెక్స్‌లో వచ్చే నెలలో క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 16 నుంచి 18వరకు మూడు రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్థిరాస్తి కార్యకలాపాలను మరింత పెంచేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందంటున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో... ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: 'పాలమూరు పనులు పరుగెత్తాలి... డిసెంబర్ కల్లా పూర్తి కావాలి'