హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సీపీఎం నేతలు ధర్నాకు చేపట్టారు. రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో నిధులు ఇవ్వకపోవడం వల్లే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని సీపీఎం నేతలు ఆరోపించారు. ప్రతి ఏటా వెయ్యి కోట్లతో నిర్వహణ అవసరం అని.. కానీ బల్దియా పట్టించుకోకపోవడం వల్ల జనాలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధిత కథనాలు... కాళేశ్వరం విద్యుత్ బకాయి బిల్లులు రూ. 273.63 కోట్లు,