ETV Bharat / state

'కృష్ణా బోర్డు తరలింపుతో తెలంగాణకు లబ్ధి' - తెలంగాణ వార్తలు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖకు తరలించాలన్న ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

cpi-ramakrishna-on-krishna-board
'కృష్ణా బోర్డు తరలింపుతో తెలంగాణకు లబ్ధి'
author img

By

Published : Jan 3, 2021, 4:56 PM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలన్న ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రతిపాదనను సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. కర్నూలులో బోర్డు ఏర్పాటు చేస్తే రాయలసీమకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలు తరలించడం ద్వారా ఆంధ్రప్రదేశ్​తో పాటుగా తెలంగాణకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సొమ్మసిల్లి పడిన కేంద్ర మంత్రి- ఆస్పత్రిలో చేరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.