ETV Bharat / state

'బంగారు తెలంగాణ అంటే రబ్బర్ బుల్లెట్లు, లాఠీఛార్జీలా?' - TSRTC Employees Million March

బంగారు తెలంగాణ అంటే రబ్బర్ బుల్లెట్లు, లాఠీ ఛార్జీలా అంటూ సీపీఐ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా ప్రశ్నించారు. మిలియన్​మార్చ్​లో పోలీసుల తీరును నిరసిస్తూ సీపీఐ ఆందోళనకు దిగింది.

బంగారు తెలంగాణ అంటే... రబ్బర్ బుల్లెట్లు, లాఠీ ఛార్జీలా...?
author img

By

Published : Nov 10, 2019, 7:33 PM IST

బంగారు తెలంగాణ అంటే... రబ్బర్ బుల్లెట్లు, లాఠీ ఛార్జీలా...?

ట్యాంక్​బండ్​పై పోలీసుల లాఠీ ఛార్జీని నిరసిస్తూ... సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... హిమాయత్ నగర్ కూడలి వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి అరాచకమం లేదని మాజీ ఎంపీ అజీజ్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇవీచూడండి: 'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.