ETV Bharat / state

'కేంద్రానికి తగినట్లే రాష్ట్ర ప్రభుత్వాలు మెలుగుతున్నాయి' - కేసీఆర్, జగన్ ఇద్దరూ దోస్తులే

మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా సీఏఏ యాక్టును అమలు చేస్తోందని... దీనిని సీపీఐ ఖండిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.

cpi narayana about central and state governments
కేంద్రానికి తగినట్లే రాష్ట్ర ప్రభుత్వాలు మెలుగుతున్నాయి'
author img

By

Published : Dec 30, 2019, 2:28 PM IST

మోదీ ప్రభుత్వం విధ్వంస చర్యలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సీఏఏ యాక్టును అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర వైఖరికి నిరసనగా 8న ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ ఎన్ఆర్సీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ దోస్తులే అని.. వారు పరస్పరం ఒకరినొకరు పెంచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రానికి అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి తగినట్లే రాష్ట్ర ప్రభుత్వాలు మెలుగుతున్నాయి

ఇవీ చూడండి: 'గర్భం ఇద్దరికి కాదు ఒక్కరికే.. అదీ ఆమె ప్రియుడి వల్లే'

TG_HYD_19_30_CPI_NARAYANA_AB_3182301 reporter : karthik Note : feed from 3G ( ) మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధంగా సీఏఏ యాక్టు ను అమలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ముగ్దూంభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం విధ్వంస చర్యలకు పాల్పడుతుందన్నారు. అస్సాంలో కేంద్రం ఎన్.ఆర్.సీ సమస్యను పరిష్కరించలేదన్నారు. కేంద్ర వైఖరి కి నిరసనగా 8వ తేదీన ప్రదర్శన చేస్తామని తెలిపారు. తెలంగాణా లో ఎన్.ఆర్సీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్,జగన్ ఇద్దరూ దోస్తులే అని.. పరస్పరం మెచ్చుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనగానే హైదరాబాద్ లో భూములకు రేట్లు పెరిగినయ్...కాబట్టే కేసీఆర్ జగన్ కి థాంక్స్ చెప్పాడని ఆయన పేర్కొన్నారు. మొదట జగన్ కూడా అమరావతిని ఆమోదించారని..ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా జగన్ రాజధాని మార్పు గురించి చెప్పలేదన్నారు. రాజధాని మార్చాలంటే జగన్ మళ్ళీ ఎన్నికల కు వెళ్లాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ రాజధాని భూములను సెజ్ కి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాన్నారు. రాజధాని ని కాపాడుకునేందుకు సీపీఐ పోరాటాలకు సిద్ధపడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని నారాయణ పేర్కొన్నారు. బైట్ : నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.