లాక్డౌన్ వేళ ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి అధికంగా వాహనాలు వస్తుండడం వల్ల పేట్ బషీరాబాద్ పరిధి సుచిత్ర సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సుచిత్ర ప్రాంతంలో సీపీ సజ్జనార్ (VC Sajjanar) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీసుల సేవలను గుర్తించి వారికి హెల్త్కిట్లను అందించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ట్రాన్స్పోర్ట్ ఇల్లుని సీపీ పరిశీలించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ తీరు వల్లే ఎన్నికల సిబ్బందికి కరోనా: కోదండరాం