ETV Bharat / state

ఊపందుకున్న హరితహారం..! - ట్రైనింగ్ సెంటర్

రాష్ట్రంలో హరితహారం జోరుగా కొనసాగుతోంది. పలు శాఖల అధికారులు మొక్కలు నాటి తమ వంతుగా చేయూతనిస్తున్నారు. పోలీస్​ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోషామహల్ ట్రైనింగ్ సెంటర్​లో హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

పోలీస్​ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం
author img

By

Published : Aug 3, 2019, 4:36 PM IST

తెలంగాణ రాష్ట్ర పోలీస్​ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో హరితహారం ఘనంగా నిర్వహించారు. గోషామహల్ ట్రైనింగ్ సెంటర్​లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్ ఛైర్మన్​ కోలేటి దామోదర్ గుప్తా, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సెంట్రల్ ​జోన్ డిసిపి విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డిసిపి ఏఆర్ శ్రీనివాస్​లు మైదానంలో మొక్కలు నాటారు. రాష్ట్రంలో అటవీ సంపద పెరగడం వల్ల పులుల సంఖ్య పెరిగిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్ కార్పొరేషన్ ఛైర్మన్​తో కలసి అన్ని పోలీసు శాఖలలో పర్యటించి తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పూలను, చెట్లను పూజించే గొప్ప సంస్కృతి ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వనాల పెంపునకు కృషి చేస్తున్నారని ఛైర్మన్ దామోదర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని పండుగలను ఎంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా నగర పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. పోలీస్​శాఖ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హరితహారంలో పాల్గొనాలని కోరారు.

ఇదీ చూడండి : అక్రమంగా గ్యాస్​ ఫిల్లింగ్ చేస్తోండగా పేలుడు

Intro:TG_ADB_61_03_MUDL_AKRAMA KATTADALU KULCHIVETA_AVB_TS10080

note marikonni vedios FTP lo pampinchanu sir
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జుల్ఫకర్ గల్లీలో వక్ బోర్డుకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డులను యంత్రాల సహాయంతో అధికారులు కూల్చివేశారు పట్టణంలోని జుల్పాకర్ గల్లీలో గత కొన్ని నెలల క్రితం కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాలను పడుతున్నారు అన్న సమాచారం అందుకున్న అధికారులు పోలీసుల సహాయంతో యంత్రాలతో కూల్చివేశారు అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చేపట్టారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.