ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మంచిర్యాల జిల్లాకు చెందిన ఎప్పనపల్లి రాజేశ్ అని సీపీ తెలిపారు. దొంగనోట్లు ముద్రించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - arrest
దొంగనోట్లను ముద్రిస్తూ పశువుల సంతల్లో అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
దొంగనోట్ల ముఠా అరెస్టు
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మంచిర్యాల జిల్లాకు చెందిన ఎప్పనపల్లి రాజేశ్ అని సీపీ తెలిపారు. దొంగనోట్లు ముద్రించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మంచిర్యాల జిల్లాకు చెందిన ఎప్పనపల్లి రాజేశ్ అని సీపీ తెలిపారు. దొంగనోట్లు ముద్రించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.
బైట్:1)పసుల రామూర్తి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు.