హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో మూడు 'కొవిడ్-19' అనుమానిత కేసులు నమోదయ్యాయి. సిబ్బంది ప్రత్యేక అంబులెన్స్‌లో అనుమానితులను గాంధీకి తీసుకొచ్చారు. ప్రత్యేక వార్డులో వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గాంధీలో మరో ముగ్గురు కరోనా అనుమానితులు - karona virus situation in Hyderabad latest news

covid-19 latest situation in telangana
12:25 March 03
గాంధీలో మరో ముగ్గురు కొవిడ్-19 అనుమానితులు
12:25 March 03
గాంధీలో మరో ముగ్గురు కొవిడ్-19 అనుమానితులు
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో మూడు 'కొవిడ్-19' అనుమానిత కేసులు నమోదయ్యాయి. సిబ్బంది ప్రత్యేక అంబులెన్స్‌లో అనుమానితులను గాంధీకి తీసుకొచ్చారు. ప్రత్యేక వార్డులో వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Last Updated : Mar 3, 2020, 1:58 PM IST