ETV Bharat / state

లక్షణాల్లేకున్నా కరోనా వ్యాప్తిస్తుంది! - కరోనా పాజిటివ్​

లక్షణాలు ఉన్న వారిలా మాత్రమే కాదు.. లక్షణాలు  లేని పాజిటివ్​ ఉన్న వారి ద్వారా కూడా కరోనా వ్యాపించే ప్రమాదముందంట. లక్షణాలు లేకపోయినా వారి వల్ల ఇతరులకు కరోనా సోకుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Corona Will Spread With Out Symptoms
లక్షణాల్లేకున్నా కరోనా వ్యాప్తిస్తుంది!
author img

By

Published : Jun 26, 2020, 2:23 PM IST

కరోనా అంటే.. ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు చూసి పాజిటివ్​ అని తేల్చేవారు. అయితే.. క్రమంగా కరోనా తన తీరు మార్చుకుంటున్నది. లక్షణాలు ఉన్న వారి ద్వారానే కాకుండా కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తుల వల్ల కూడా కరోనా వ్యాపిస్తుందని తేల్చి చెప్పారు సిచుయాన్​ యూనివర్సిటీ అధ్యయనకర్త జియాంగ్​ జాంగ్​.

లక్షణాలు లేవని కరోనా పాజిటివ్​ వ్యక్తులను మరో గదిలో ఉంచినంత మాత్రాన చుట్టుపక్కల వారు భద్రంగా ఉన్నట్టేం కాదు.. వారి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని, కరోనా బాధితులు తాకిన వస్తువుల ద్వారా కూడా వైరస్​ వ్యాపించే ప్రమాదముందని జియాంగ్​ జాంగ్​ తెలిపారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.