కొవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా చింతల్‌బస్తీ అర్బన్ పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనా తాత్కాలిక క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని పలువురు బస్తీ వాసులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ప్రజలంతా కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: Uttam: ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి... చికిత్స చేయాలి