కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరిగితే ప్రైవేటు ఆస్పత్రుల సేవలను వినియోగించుకోనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అపోలో ఆస్పత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతులను సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రులు కరోనాకు చికిత్స అందించేందుకు ఏ మేరకు సిద్ధంగా ఉందన్న వివరాలు సహా... వ్యాపార రంగంపై కొవిడ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న వివరాలతో అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?