నిమ్స్‌లో నలుగురు వైద్యులు, ఒక ప్రొఫెసర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో నలుగురు రెసిడెంట్ వైద్యులకు వైరస్ సోకగా.. నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగికి కరోనా నిర్ధరణయింది. ఇవాళ నిమ్స్‌లో 70 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.
నిమ్స్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్ - తెలంగాణలో కరోనా కేసులు
నిమ్స్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్
19:36 June 04
నిమ్స్‌లో ఆరుగురికి కరోనా
19:36 June 04
నిమ్స్‌లో ఆరుగురికి కరోనా
నిమ్స్‌లో నలుగురు వైద్యులు, ఒక ప్రొఫెసర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో నలుగురు రెసిడెంట్ వైద్యులకు వైరస్ సోకగా.. నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగికి కరోనా నిర్ధరణయింది. ఇవాళ నిమ్స్‌లో 70 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.
Last Updated : Jun 4, 2020, 8:19 PM IST