ETV Bharat / state

పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో దాదాపు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.

పాత బస్తీలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Apr 6, 2019, 6:39 AM IST

Updated : Apr 6, 2019, 7:14 AM IST

పార్లమెంట్​ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్​ పాతబస్తీలోని బిలాల్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 13 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్​ ఇచ్చారు.

నంబరు ప్లేటు విషయంలో కఠిన చర్యలు

సరైన ధ్రువపత్రాలు లేని 49 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నంబరు ప్లేటు విషయంలో ఆర్టీవో కార్యాలయం జారీ చేసిన నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చార్మినార్ ఏసీపీ అంజయ్య, చార్మినార్ ఏసీపీ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

పాత బస్తీలో నిర్బంధ తనిఖీలు

ఇదీ చదవండి: సివిల్స్​లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

Intro:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభాస్థలిని తెలంగాణ రాష్ట్ర బిజెపి అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్ పరిశీలించారు. లింగ రెడ్డి పేట గ్రామ శివారులోని బస్ డిపో స్థలంలో బహిరంగ సభ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 11 గంటలకు సభ ప్రారంభం అవుతుందన్నారు. ఈరోజు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రజలు బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి ని గెలిపించాలని కోరారు.
BYTE: మురళీధర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బిజెపి మీ అభివృద్ధి కమిటీ చైర్మన్.

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్ 9441533300
Last Updated : Apr 6, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.