ETV Bharat / state

ఆ కాలనీకి విడుదల... చప్పట్లతో స్థానికుల సంతోషం

author img

By

Published : May 4, 2020, 4:36 PM IST

హైదరాబాద్​ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్​మేట్​లోని శ్రీ కాలనీ కంటైన్మెంట్​జోన్​ను పోలీసులు ఎత్తివేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా చాలా రోజులు క్వారంటైన్​లుగా ఉన్న స్థానికులు కంటైన్మెంట్​ జోన్​ ఎత్తివేయటం వల్ల చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

CONTAINMENT ZONE REMOVE FROM SRINAGAR COLONY
ఆ కాలనీకి విడుదల... చప్పట్లతో స్థానికుల సంతోషం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.