ETV Bharat / state

భర్త వేధింపులకు ఏఆర్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య - sucide

పెళ్లై ఏడాది కాలేదు. భర్త వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్యహత్య చేసుకుంది. ఏఆర్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న శ్రీలత... పనిలో చూపించిన ఆత్మస్థైర్యాన్ని జీవితంలో చూపించలేక తనువు చాలించింది.

ఆత్మహత్య చేసుకున్న శ్రీలత
author img

By

Published : Apr 4, 2019, 10:23 AM IST

Updated : Apr 4, 2019, 11:09 AM IST

ఆత్మహత్య చేసుకున్న శ్రీలత
హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. కవాడిగూడలోని గాంధీనగర్ ఔట్​పోస్టు కార్యాలయ సమీపంలో ఉంటుంది. పది నెలల క్రితమే సింగరేణి కార్యాలయంలో అటెండర్​గా పనిచేస్తున్న లక్ష్మీనరసింహతో వివాహం జరిగింది. అప్పటినుంచి నరసింహ భార్యపై అనుమానం పడేవాడు. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన శ్రీలత ఇంట్లో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:మైనర్​ అమ్మాయిపై నిఘా... ముగ్గురు అరెస్ట్​

sample description
Last Updated : Apr 4, 2019, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.