ETV Bharat / state

Suspend: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ కానిస్టేబుల్ సస్పెండ్

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ బహదూర్ పురా కానిస్టేబుల్ వెంకటేశ్​ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ (Cp anjani kumar) సస్పెండ్ (Suspend) చేశారు. ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో విధుల నుంచి తొలగించారు.

ps
ps
author img

By

Published : Jun 9, 2021, 6:54 PM IST

విధులకు వెళుతూ మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ బహదూర్ పురా కానిస్టేబుల్ వెంకటేశ్​ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ (Cp anjani kumar) సస్పెండ్ (Suspend) చేశారు. రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అత్తాపూర్ వద్ద విధుల్లో ఉన్న సమయంలో రాంగ్ రూట్​లో బండి నడుపుకుంటూ కానిస్టేబుల్ వెంకటేశ్ వెళుతుండటం గమనించారు.

అతన్ని ఆపి ప్రశ్నించగా తాను డిపార్ట్ మెంట్ అని దురుసుగా మాట్లాడటంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ ఎనలైజర్​తో తనిఖీ చేయగా రీడింగ్ 36 నమోదైంది. అతని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. విషయం తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ (Cp anjani kumar) వెంకటేశ్​ను సస్పెండ్ (Suspend) చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.