నావికాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్ భారీ విజయం సాధించిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి అన్నారు. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ కుట్రపూరిత విధానాలను ఎండగట్టినట్లయిందంటున్న విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖాముఖి.
ఇవీ చూడండి: జాదవ్ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే