కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రైతు దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, వీహెచ్, మల్లు రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని నేతలు సూచించారు.
ఇదీ చూడండి: డ్రైరన్‌కు సాఫ్ట్వేర్ తిప్పలు... కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆరోగ్యశాఖ