హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ మున్సిపల్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. పురపాలక, నగరపాలక సంస్థలకు వేర్వేరుగా మేనిఫెస్టో రూపకల్పనకు కమిటీ ఛైర్మన్ మాగం రంగారెడ్డి అధ్యక్షతన కసరత్తులు చేస్తున్నారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయ్య నాయక్, మైనారిటీ సెల్ పీసీసీ ఛైర్మన్ సాహెల్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మెదక్ మాజీ డీసీసీబీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, శ్రీరంగం సత్యం, గాలి అనిల్ కుమార్, మల్లాది పవన్‌లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్