- ఇదీ చూడండి: ఫాంహౌస్లో కేసీఆర్ క్షేమమే..మరి పేదల పరిస్థితి?
'విద్యుత్ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి' - CONGRESS LEADER VAMSI chander
కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపిందని కాంగ్రెస్ ఆరోపించింది. లాక్‌డౌన్ వేళ ఆదాయాలు కోల్పోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై బిల్లుల రూపంలో పిడుగు వేశారని ఆ పార్టీ నేత వంశీచందర్ రెడ్డి విమర్శించారు. వాయిదాల రూపంలో చెల్లించినా వడ్డీ వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యుత్ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
'విద్యుత్ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి'
- ఇదీ చూడండి: ఫాంహౌస్లో కేసీఆర్ క్షేమమే..మరి పేదల పరిస్థితి?