ETV Bharat / state

గాంధీభవన్​లో ఘనంగా గణపతి పూజ - gandhibhavan

గాంధీభవన్​లో ఘనంగా వినాయక చవితి వేడుక నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి దంపతులతోపాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ganesh pooja
author img

By

Published : Sep 2, 2019, 12:33 PM IST

Updated : Sep 2, 2019, 1:25 PM IST

గాంధీభవన్​లో ఘనంగా వినాయక చవితి వేడుక నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణపతిని వేడుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్ర రావు, పొన్నం ప్రభాకర్​, అంజన్​ కుమార్​ యాదవ్​, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో ఘనంగా గణపతి పూజ

ఇవీ చూడండి:గోల్డెన్​ గణేశ్​... దేశంలోనే అత్యంత సంపన్నుడు!

Last Updated : Sep 2, 2019, 1:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.