ETV Bharat / state

నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​ - vh

శంషాబాద్​ ఘటనలో హత్యాచార నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత డిమాండ్​ చేశారు. ఈ ఘటనకు నిరసనగా పీపుల్స్​ప్లాజా నుంచి నెక్లెస్​రోడ్డులోని ఇందిరాగాంధీ సర్కిల్​వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

congress-candle-rally-in-hyderabad
నిందితులను ఎందుకు ఎన్​కౌంటర్​ చేయరు: వీహెచ్​
author img

By

Published : Dec 1, 2019, 10:57 PM IST

శంషాబాద్​ హత్యోదంతంలో నిందితులను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు పోలీసులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం మహిళలపై ప్రేమ ఉన్నా వారిని ఎన్‌కౌంటర్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. శంషాబాద్​ ఘటనకు నిరసనగా పీపుల్స్‌ ప్లాజా నుంచి నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ సర్కిల్‌ వరకు హనుమంతరావు నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం, మద్యం కారణంగానే నిండుప్రాణం బలైందని ఆరోపించారు.

నిందితులను ఎందుకు ఎన్​కౌంటర్​ చేయరు: వీహెచ్​

ఇవీ చూడండి: నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.