ETV Bharat / state

గెలుపుకోసం ఆలయంలో అభ్యర్థుల పూజలు - జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం 2020

గ్రేటర్​ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరడంతో ఎన్నికల్లో గెలవాలని హిమాయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి బషీర్ బాగ్​లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.

congress Candidates worship at the temple to win for ghmc elections 2020
గెలుపుకోసం ఆలయంలో అభ్యర్థుల పూజలు
author img

By

Published : Nov 29, 2020, 5:35 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సాయంత్రంతో తెరపడడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. హిమాయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా రావు, కార్యకర్తలతో కలిసి బషీర్ బాగ్​లోని కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. ప్రచారం ముగింపు దశకు చేరడంతో ఎన్నికల్లో గెలవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.

లిబర్టీలోని టీటీడీ దేవాలయం నుంచి బైక్​ర్యాలీ నిర్వహించారు. హిమయత్ నగర్, నారాయణ గూడ, హైదర్ గూడ, తదితర ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగించారు.

ఇదీ చూడండి : '67 వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి కంటే బాగుండేది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.