ETV Bharat / state

జప్తు చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేయండి : డీజీపీ - నిబంధనలు ఉల్లంఘన

జప్తు చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేయండి : డీజీపీ

author img

By

Published : May 8, 2020, 5:46 PM IST

Updated : May 8, 2020, 6:45 PM IST

17:24 May 08

జప్తు చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేయండి : డీజీపీ

జప్తు చేసిన వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించాలని డీజీపీ మహేందర్​ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.  నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానా విధించాలని సూచించారు. జరిమానా వసూలు చేసి వాహనాలు తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేశారు. 

 ఇవీ చూడండి : తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు 

Last Updated : May 8, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.