ETV Bharat / state

APOLLO HOSPITALS: సాఫ్ట్​వేర్​ అప్​డేట్ చేస్తే... కంప్యూటర్లు క్రాష్​ అయ్యాయి - హైదరాబాద్ వార్తలు

ఒప్పందం కుదుర్చుకున్న అపోలో ఆస్పత్రికి తెలియకుండా... ఓ సంస్థ సాఫ్ట్​వేర్​ను అప్​డేట్​ చేసింది. ఈ క్రమంలో ఆస్పత్రిలోని కంప్యూటర్లన్నీ క్రాష్ అయిపోయాయి. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు.

APOLLO HOSPITALS
కంప్యూటర్లు క్రాష్
author img

By

Published : Aug 31, 2021, 2:19 PM IST

అపోలో ఆస్పత్రి కంప్యూటర్​ సాఫ్ట్​వేర్​ వైరస్ బారిన పడింది. ఈ మేరకు ఆస్పత్రి ప్రతినిధులు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెసియా వీఎస్​ఏ అనే యాంటీ వైరస్ సాఫ్ట్​వేర్ సంస్థతో అపోలో ఆస్పత్రి ఒప్పందం చేసుకుంది.

ఆస్పత్రి సాఫ్ట్​వేర్​ నిర్వాహకులకు సమాచారం లేకుండా... సదరు సంస్థ సాఫ్ట్​వేర్​ను అప్​డేట్ చేసింది. ఈ క్రమంలో ఆస్పత్రిలోని కంప్యూటర్లన్నీ క్రాష్​ అయ్యాయి. అయితే డేటా మాత్రం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆస్పత్రి జనరల్​ మేనేజర్​ సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: మళ్లీ డ్రగ్స్​ కలకలం.. భయంతో బాత్​రూంలో దాక్కున్న నటి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.