ETV Bharat / state

సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం పెద్దపీఠ: ఎంపీ కవిత

author img

By

Published : Feb 10, 2019, 3:09 AM IST

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చేవారికి కవి సమ్మేళనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నగరంలో అఖిల భారత పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతోంది. దానిలో భాగంగా కవి సమ్మేళనాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు.

సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం పెద్దపీఠ: ఎంపీ కవిత

సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం పెద్దపీఠ: ఎంపీ కవిత
ఎంపీ కవితనాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 79వ అఖిల భారత పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ను కవిత ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎగ్జిబిషన్‌ చూసేందుకు ప్రజలు నగరానికి వస్తారని వారికి కాస్త ఉల్లాసం అందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.
undefined

బతుకమ్మ సంబురాల్లో 17 దేశాల నుంచి సాంస్కృతిక రాయబారులు వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు కవితలంటే చాలా ఇష్టమని... మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన పెద్దపీఠ వేస్తున్నారన్నారు.

TG_NLG_110_10_Attn_Ticker_Desk_R14 Reporter : I.Jayaprakash Centre : Nalgonda 10-02-2019 నాటి టిక్కర్ విశేషాలు @ నల్గొండ నియోజకవర్గం: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలల క్రీడలు ముగింపు @ నకిరేకల్ నియోజకవర్గం: చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ @ చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల తొలి రోజు శ్రీ స్వామి వారి గిరి ప్రదక్షిణ, ఆలయ పరివార దేవతా పూజలు @ నల్గొండ పుర వీధుల్లో సాయంత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి నగరోత్సవం @ మునుగోడు నియోజకవర్గం: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో పార్టీ నియోజకవర్గ నాయకురాలు పాల్వాయి స్రవంతి సమావేశం @ మిర్యాలగూడ నియోజకవర్గం: పోటీ పరీక్షలపై మిర్యాలగూడ అభ్యాస్ టెక్నో ఉన్నత పాఠశాలలో ఉచిత అవగాహన సదస్సు @ సూర్యాపేట నియోజకవర్గం: ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లలో భాగంగా అర్థరాత్రి దిష్టి పూజ కార్యక్రమం. @ వసంత పంచమి సందర్బంగా సూర్యాపేట శ్రీ సంతోషిమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం @ అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు గౌతమి, స్పందన, శాలివాహన డిగ్రీ కళాశాలల్లో రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్టు @ తుంగతుర్తి నియోజకవర్గం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మోత్కూరులో రక్తదాన శిబిరం @ భువనగిరి నియోజకవర్గం: గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం తుడి రాంరెడ్డి కళాశాల మైదానంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం @ ఆలేరు నియోజకవర్గం: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్న గవర్నర్ నరసింహన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.