ETV Bharat / state

కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ మేడే శుభాకాంక్షలు - cm kcr news

రాష్ట్రంలోని కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ మేడే శుభాకాంక్షలు తెలిపారు. జాతి నిర్మాణం, నాగరికత వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయన్న సీఎం.. యావత్ సమాజం కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిదని అన్నారు.

kcr
కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ మేడే శుభాకాంక్షలు
author img

By

Published : Apr 30, 2020, 11:11 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.