ETV Bharat / state

CM KCR meeting on drugs: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం.. 20న కేసీఆర్ సమావేశం.! - CM KCR meeting on drugs issue

రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 20న సంబంధిత అధికారులతో సీఎం కేసీఆర్(CM KCR meeting on drugs issue) సమావేశం కానున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సీఎం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల పరిధిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ పరిశీలించనున్నారు.

CM KCR meeting on drugs issue
డ్రగ్స్ నిర్మూలనపై కేసీఆర్ సమావేశం
author img

By

Published : Oct 18, 2021, 7:13 PM IST

Updated : Oct 18, 2021, 7:48 PM IST

రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను(CM KCR meeting on drugs issue) అరికట్టేందుకు ఈ నెల 20న ప్రగతిభవన్​లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్(CM KCR meeting on drugs issue) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, హోం శాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్ రెడ్డి పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్​ఫోర్స్ అధికారులు తదితరులు హాజరుకానున్నారు.

తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో జిల్లా ఎక్సైజ్(CM KCR meeting on drugs issue) శాఖాధికారులు రావాలని సీఎం ఆదేశించారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను(CM KCR meeting on drugs issue) ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుందని కేసీఆర్(CM KCR meeting on drugs issue) తెలిపారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్ఠంగా అమలు చేసిందని వివరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెచ్చురిల్లుతున్న డ్రగ్స్ కల్చర్ కారణంగా రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ సమావేశం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: Revanth Interesting Comments: హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్‌ ప్రణాళిక: రేవంత్‌

Last Updated : Oct 18, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.