ETV Bharat / state

కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష - సీఎం కేసీఆర్​ సమీక్ష

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తునారు. కొవిడ్​-19 నివారణ చర్యలు, లాక్​డౌన్​ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM KCR Review about carona virus
CM KCR Review about carona virus
author img

By

Published : Apr 6, 2020, 4:42 PM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.