.
పోలీసు అమరవీరులకు సీఎం నివాళి - పోలీసు అమరవీరులకు సీఎం నివాళి
ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పోలీసు అమరవీరుల దినం సందర్భంగా... ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులకు సీఎం నివాళులర్పించారు. శాంతి భద్రతల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపుచేసే క్రమంలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని...వారి త్యాగాలను గుర్తు చేశారు.

cm kcr pays tribute police martyrs
.