ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేట్ హోమ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం మనవడు హిమాన్షు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభివక్త కవలు వీణావాణి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు.
అనంతరం మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను ఒక పండుగలాగా కార్యకర్తలు చేసుకోవడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్, కవిత