ETV Bharat / state

'కాళేశ్వరం ప్రారంభోత్సవానికి 5 హెలిక్యాప్టర్​లు' - కేబినెట్​ బేటీ

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మొత్తం ఐదు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన 20 బ్యాంకుల కన్సార్టియంలను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవంతో పాటు హోమం, పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం కేసీఆర్​
author img

By

Published : Jun 18, 2019, 11:15 PM IST

Updated : Jun 19, 2019, 6:22 AM IST

ఇరు రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిధులుగా వస్తారు

ఎన్ని అడ్డంకులెదురైనా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. గవర్నర్​ సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమం మొదలవుతుందన్న ఆయన ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఐదు పంపింగ్​ స్టేషన్లను మంత్రులు ప్రారంభిస్తారని వివరించారు. 20 బ్యాంకుల కన్సార్టియం సహకారం వల్లే అనుకున్న సమయానికి ప్రాజెక్టును నిర్మించగలిగామని... వారిని కూడా కార్యక్రమానికి ఆహ్వానించామని చెప్పారు. ప్రారంభోత్సవానికి మొత్తం ఐదు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజలకు ప్రారంభోత్సవ రోజు గుర్తుండిపోతుందని అన్నారు.

ఇదీ చూడండి : రూ.400కోట్లతో... 27న సచివాలయ శంకుస్థాపన

Intro:hyd_tg_69_18_ou_student_rally_ab_c2
Ganesh_ou campus
( ) డిగ్రీ పూర్తి చేసిన న ఇ ప్రతి విద్యార్థికి ఇలాంటి ఇ షరతులు లేకుండా నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు మంగళవారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లో ఓ యు లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చిన్న గాని దయాకర్ ర్ ఐక్య విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఇ కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు దీనికిగాను 3016 రూ పిచ్చి ఉపాధి పొందే వరకు ప్రోత్సహిస్తాను అన్న న ఆర్ ఆరు నెలలుగా ముఖం చాటేస్తున్నారని అన్నారు సోషల్ మీడియాలో లో ప్రచారం జరుగుతున్న నిరుద్యోగ భృతి నిబంధనలు ప్రతి విద్యార్థి నిరుద్యోగుల్లో నిరాశను నింపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి నిరుద్యోగ భృతి అందే విధంగా నిబంధనలను చేసి ఇ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ భృతి విషయంలో కాలయాపన చేసే విధంగా అలసత్వం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు నిరుద్యోగులకు ప్రత్యేక ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించి దశలవారీగా అన్ని నీ ఉద్యోగాలు అని డిమాండ్ చేశారు తెలంగాణ నిరుద్యోగ అంశాన్ని గాలికి వదిలి బంగారు తెలంగాణ అంటూ భజన చేస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు మారాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు
బైట్ దయాకర్ ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు

Body:hyd_tg_69_18_ou_student_rally_ab_c2

Conclusion:hyd_tg_69_18_ou_student_rally_ab_c2
Last Updated : Jun 19, 2019, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.