ETV Bharat / state

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్​ అభినందనలు

author img

By

Published : Feb 28, 2021, 2:26 PM IST

పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్​ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్​ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

cm jagan compliments to isro
ఇస్రోకు సీఎం జగన్‌ అభినందనలు

పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: హైద‌రాబాద్‌లో ఐపీఎల్ నిర్వ‌హించండి : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.