ETV Bharat / state

cm jagan: 'చిరునవ్వు ఆయన పంచిన ఆయుధం... పోరాడే గుణం ఆయన ఇచ్చిన బలం' - వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే తనకు వారసత్వమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో తాను వైఎస్​ఆర్​ను చూస్తున్నానని అన్నారు. తండ్రి వైఎస్​ఆర్​​కు ట్విట్టర్​ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ys jagan
ys jagan
author img

By

Published : Jul 8, 2021, 1:55 PM IST

Updated : Jul 8, 2021, 2:40 PM IST

వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే తనకు వారసత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో తాను వైఎస్​ఆర్​ను చూస్తున్నానని అన్నారు. పాలనలో ప్రతి క్షణం వైఎస్ అడుగు జాడను స్మరిస్తూనే ఉన్నానన్నారు. వైఎస్​ఆర్ 72వ జయంతి సందర్భంగా తన తండ్రిని గుర్తు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్ .... ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చెదరని చిరునవ్వు వైఎస్​ఆర్ పంచిన ఆయుధమని తెలిపిన సీఎం.... పోరాడే గుణమే ఆయన ఇచ్చిన బలమన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్​ అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

  • చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
    పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
    మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
    నీ ఆశయాలే నాకు వారసత్వం
    ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
    పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
    జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi

    — YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: KISHAN REDDY: కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Last Updated : Jul 8, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.