ETV Bharat / state

ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేలు ఇవ్వండి: ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్​లో కొవిడ్ నివారణ చర్యలపై ఆ రాష్ట్ర సీఎం జగన్ సమీక్షించారు. ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలని అన్నారు.

ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేలు ఇవ్వండి: ఏపీ సీఎం జగన్
ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేలు ఇవ్వండి: ఏపీ సీఎం జగన్
author img

By

Published : Jul 31, 2020, 5:39 PM IST

కొవిడ్ నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలని అన్నారు. ఈ మేరకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి రూ. 5 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్లాస్మా థెరపీపై బాగా అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాల్లో నిజాలు ఉంటే...వాటిని పాజిటివ్​గా తీసుకుని సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.

'ప్లాస్మా థెరఫీపై బాగా అవగాహని కల్పించాలి. మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించండి. ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది: సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. సీఎం విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి.' - ఏపీ ముఖ్యమంత్రి జగన్

ఇదీ చదవండి: నిర్లక్ష్యం వద్దు.. కరోనాకు చంపే శక్తి లేదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.