ETV Bharat / state

ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్‌ : భట్టి - telangana budget

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​లో ఏ మాత్రం వాస్తవం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకు అంకెల గారడీ బడ్జెట్​ను ప్రవేశపెట్టారని అన్నారు.

clp-leader-batti-vikramarka-criticized-the-ts-budget
ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్‌ : భట్టి
author img

By

Published : Mar 8, 2020, 4:14 PM IST

రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. 2014-15 నుంచి మొదటి బడ్జెట్​లో 15శాతం వృద్ధిరేటు చూపించారని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ఆరోపించారు.

ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్‌ : భట్టి

ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.