ETV Bharat / state

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో 28 నుంచి ఆ టెర్మినల్‌ మూసివేత..

Hyderabad airport latest news: శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్​ కోసం ఏర్పాటు చేసిన టెర్మినల్​ ఇకపై మూతపడనుంది. ఈ నెల 28 మధ్యాహ్నం నుంచి ఆ టెర్మినల్​ను మూసివేస్తున్నట్లు జీహెచ్​ఐఏఎల్​ అధికారులు వెల్లడించారు.​

Hyderabad airport latest news
Hyderabad airport latest news
author img

By

Published : Nov 26, 2022, 7:56 AM IST

Updated : Nov 26, 2022, 8:14 AM IST

Hyderabad airport latest news : శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్‌ కోసం 2018లో హజ్‌ టెర్మినల్‌ సమీపంలో నిర్మించిన టెర్మినల్‌ను ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేస్తున్నారు. విమానాశ్రయ విస్తరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన టెర్మినల్‌ను సిద్ధం చేశామని, విమాన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

....

సౌదీ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌వీ-753 తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్‌ సౌదీ అరేబియాకు ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన టెర్మినల్‌ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అదనపు వివరాలకు 040-66546370 నంబరులో సంప్రదించాలని సూచించారు.

ఇవీ చూడండి..

దిల్లీ లిక్కర్​ స్కామ్​.. ఏడుగురి పేర్లతో సీబీఐ తొలి ఛార్జిషీట్

బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా శంషాబాద్​ ఎయిర్​పోర్టు.. అడ్డుకట్ట వేసేదెలా..?

Last Updated : Nov 26, 2022, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.