ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన అగ్రిసెట్​ 2019 ప్రవేశ పరీక్ష

ఆన్‌లైన్ అగ్రిసెట్‌-2019 ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 5 కేంద్రాల్లో ప్రశాంతంగా  నిర్వహించారు. పరీక్షకు 1,888 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,844 మంది హాజరయ్యారు.

అంతర్జాలం ద్వారా అగ్రిసెట్​ పరీక్ష విదానాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు
author img

By

Published : Jul 26, 2019, 11:26 PM IST

అగ్రిసెట్ -2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ​హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్ష తీరును రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం పరిపాలన భవనం నుంచి పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అగ్రిసెట్-2019 కన్వీనర్ డాక్టర్‌ మల్లారెడ్డితోపాటు, ఆన్‌లైన్ పరీక్షకు సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు ప్రవేశ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: పాలిసెట్​ కౌన్సెలింగ్​ వాయిదా... ఈనెల 17 నుంచి ప్రారంభం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.