ETV Bharat / state

పిల్లలకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహించండి: గవర్నర్

హైదరాబాద్ అబిడ్స్​లోని లిటిల్ ఫ్లవర్​ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.

విద్యార్థులకు చిన్న వయసు నుంచే దిశానిర్దేశం చేయాలి : గవర్నర్
author img

By

Published : Nov 10, 2019, 10:56 PM IST

విద్యార్థులకు చిన్న వయసు నుంచే దిశానిర్దేశం చేయాలి : గవర్నర్

పిల్లలు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని.. సత్తాగల రంగాల్లో ప్రతిభ చాటాలని విద్యార్థులకు గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. విద్యతోపాటు నచ్చిన రంగంలో అభిరుచి, ఆసక్తి ఏర్పరుచుకుని రాణించాలని చెప్పారు. అబిడ్స్​లోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలోని ఓ కల్చరల్ ఫెస్ట్​కు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే ఆ దిశగా దిశానిర్దేశం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.

ఇవీ చూడండి : ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

TG_HYD_41_10_GOVERNOR_AT_SCHOOL_FEST_AB_3181965 reporter : praveen kumar camera : rambabu ( ) పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకొని.. సత్తాగల రంగాల్లో ప్రతిభ చాటాలని రాష్ట్ర గవర్నర్ బాలలకు పిలుపునిచ్చారు. విద్యతో పాటు.. ఏదైనా రంగంలో అభిరుచి, ఆసక్తి ఏర్పరుచుకొని..రాణించాలని ఆమె సలహాఇచ్చారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలోని ఓ కల్చరల్ ఫెస్ట్ కు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇప్పటినుంచి పిల్లలకు ఆదిశగా దిశానిర్దేశం చేయాలని ఉపాధ్యాయులకు గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహుుతులను అలరించాయి. SPOT+byte తమిలిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.