ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు - dasara festival

ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​ నిబంధనలకు లోబడి పండుగను నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.

Chief Minister KCR Vijayadashami wishes the people of the state
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ విజయదశమి శుభాకాంక్షలు
author img

By

Published : Oct 24, 2020, 10:36 PM IST

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి దసరా పండగను జరుపుకోవాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి: దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్‌ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.