యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు, నిపుణులు హాజరయ్యారు. ఎరువులు, విత్తనాలు సరఫరా, నీటి విడుదల వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, కావల్సిన ఎరువులు అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం