ETV Bharat / state

లాల్‌దర్వాజాలో కొలువైన చంద్రయాన్‌ 2 గణేశుడు - ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ '

హైదరాబాద్‌ పాతబస్తీ లాల్‌ దర్వాజాలో ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో చంద్రయాన్‌ 2 వినాయకుడిని ప్రతిష్ఠించారు.

లాల్‌దర్వాజాలో కొలువైన చంద్రయాన్‌ 2 గణేశుడు
author img

By

Published : Sep 7, 2019, 7:42 PM IST

నగరంలోని పాతబస్తీ లాల్‌ దర్వాజాలోని నాగుల్‌చింతలో ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో చంద్రయాన్‌ 2 ఉపగ్రహం ఆకారంలో తయారుచేసిన వినాయకుణ్ని ప్రతిష్ఠించారు. ఇటీవల ఇస్రో పంపిన చంద్రయాన్‌ 2 ఉపగ్రహం స్ఫూర్తితో ప్రతిష్ఠించామని నిర్వాహకులు తెలిపారు. విగ్రహం చుట్టూ బ్యానర్లతో ఏర్పాటుచేసిన అంతరిక్షం నమూనా చూపరులను ఆకట్టుకుంటుంది. ఉపగ్రహం ఎత్తు 23.5 అడుగులు కాగా అందులో కొలువైన గణేశుడి ఎత్తు 5 అడుగులు.

లాల్‌దర్వాజాలో కొలువైన చంద్రయాన్‌ 2 గణేశుడు

ఇదీ చూడండి :యాదాద్రిలో వివాదాస్పద చిత్రాల తొలగింపు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.