ETV Bharat / state

చంద్రబాబు చిక్కడు దొరకడు - BRIBERY IN AP

ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఎప్పటిదో పాత పత్రాలను తీసుకొచ్చి దిల్లీలోనే కుట్ర జరిగిందంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని తలసాని ఎద్దేవా చేశారు.

ఏపీ సీఎం ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు : తలసాని
author img

By

Published : Mar 10, 2019, 7:18 AM IST

ఐటీ గ్రిడ్​కి సంబంధించి ఏపీ సీఎం రోజుకో మాటతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. చంద్రబాబు వ్యక్తిగత సమస్యను తెలుగు ప్రజల ఆత్మ గౌరవమంటున్నారని విమర్శించారు.

ఏపీలో అవినీతి లేదా..?

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హక్కుల కోసం పార్లమెంటులో తమ ఎంపీలు మాట్లాడారని, ఏపీపై తెరాసకే ఎక్కువ గౌరవం ఉందని మంత్రి తెలిపారు. చంద్రబాబు గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారని దుయ్యబట్టారు. ఏపీలో అవినీతి లేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని తలసాని సవాల్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఇరవై ఏళ్లు పనిచేసిన తనకు ఆయన గురించి అన్నీ తెలుసని ఒక్కొక్కటి బయటపెడతానని పేర్కొన్నారు.

ఏపీ సీఎం ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు : తలసాని

ఇవీ చదవండి :మసూద్​ను విడిచిపెట్టింది మీరు కాదా..?

Note: Script Etv Office
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.