హైదరాబాద్లో అవసరమైనచోట తెదేపా కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
జలప్రళయం తగ్గే వరకు భాగ్యనగర వాసులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరికి వారు సురక్షితంగా ఇళ్లలోనే ఉండి కుటుంబసభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి : తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్