ETV Bharat / state

వెనిజులా దేశానికి వామపక్షాల మద్దతు

వెనిజులా దేశంపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి మిగిలిన దేశాలు సమైక్యంగా ముందుకు సాగాలి: చాడ

cpi
author img

By

Published : Feb 2, 2019, 8:33 PM IST

స్వతంత్ర సోషలిస్టు దేశం వెనిజులా అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. వెనిజులా దేశ అధ్యక్షుడు మధురో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఆదేశ ప్రతిపక్షనేతకు ట్రంప్ మద్దతు ప్రకటించడం సమంజసం కాదన్నారు.

cpi

undefined

Intro:Hyd_tg_62_02_arora_college_student_dharna_ab18.

నోట్.. విజువల్స్ వాట్సప్ డెస్క్ కు వచ్చాయి.

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా సమీపంలోని అరోరా కాలేజీలో ఫి ఎంబర్స్మెంట్ స్కీం క్రింద రావాల్సిన ఫీస్ లు ప్రభుత్వం చెల్లించడంలో జాప్యం చేస్తుందని ,ఫి రీ ఎంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫీస్ చెలకించాలని, ప్రభుత్వం నుండి ఫీస్ వచ్చిన తర్వాత తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు కాలేజ్ ముందు కూర్చొని ఆందోళన చేశారు.

ప్రభుత్వం కాలేజ్ యాజమాన్యం మధ్యలో తమ భవిషత్తు నాశనం కాకుండా చూడాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న ఏసీపీ ఫలక్నుమ చంద్రయ్నగుట్ట ci, ఫలక్నుమ ci సిబ్బంది తో కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న విద్యార్థులను నచ్చ చెప్పి ఆందోళన విరమించేలా చేశారు.

కాలేజ్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిల తీవ్ర జాప్యం వల్ల కళాశాల యజమాన్యం ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని స్థితిలో ఉందని,
తమ జీతాల బకాయిలు చెల్లించే వరకు విధులకు హాజరు కమని తమ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చి నోటీసులను కూడా ఇచ్చారని,
భారీ బకాయిల వల్ల కళాశాల నిర్వహణ చాలా కష్టం అవుతుందని, విద్యార్థులు ఫీస్ లు చెల్లిస్తే, ప్రభుత్వం తరపున బకాయిలు రాగానే తిరిగి చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.
విద్యార్థులు మాట్లాడుతూ ఫీస్ చెల్లించే వరకు క్లాస్క్ కు రావద్దని యాజమాన్యం దర్జన్యం చేస్తున్నారు అని తెలిపారు.

బైట్.. కళాశాల డైరెక్టర్ శ్రీలత.
బైట్..ఏసీపీ ఫలక్నుమ ma రషీద్.
బైట్... విద్యార్థి బైట్ వాట్సప్ డెస్క్ కు వచ్చింది

Body:చంద్రయ్నగుట్ట

Conclusion:పాతబస్తీ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.