ETV Bharat / state

ప్రజా తీర్పుతో తెరాసకు కనువిప్పు కలిగింది: కిషన్​రెడ్డి

గ్రేటర్ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి... ఓడిపోయిన అభ్యర్థులకు భరోసా ఇస్తూ.. పార్టీని బలోపేతం చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులపై కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Dec 14, 2020, 8:21 PM IST

central minister kishan reddy meets bjp leaders
ఎన్నికల్లో గణాంకాల వల్ల తెరాసకు కనువిప్పు కలిగింది: కిషన్​రెడ్డి

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల ద్వారా తెరాసకు కనువిప్పు కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందువల్లనే నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ప్రకటన చేశారని.. ఇది సంతోషించదగిన విషయమన్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల బరిలో రహమత్​నగర్​ డివిజన్​లో భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారిని కిషన్ రెడ్డి పరామర్శించారు. ఓడిపోయిన భాజపా అభ్యర్థులకు భరోసా ఇస్తూ... రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని కిషన్​రెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అయోమయంగా ఉంది : భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.