హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఐపీఎస్‌ల గౌరవ వందనం స్వీకరించారు. అమిత్ షాతోపాటు ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు.
ఐపీఎస్‌ల గౌరవ వందనం స్వీకరించిన అమిత్ షా - ips passing out parade
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా ఐపీఎస్‌ల గౌరవ వందనం స్వీకరించారు.
గౌవర వందన స్వీకరిస్తున్న అమిత్ షా